మల్యాల కాలువలో కారు ప్రమాదం

మల్యాల కాలువలో కారు ప్రమాదం వ్యక్తి మృతి కాక‌తీయ‌, జ‌గిత్యాల‌ : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో వరద కాలువలో కారు పడిపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన తిర్మణి రమణారెడ్డి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సీఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18న రమణారెడ్డి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పెగడపల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీ ఫుటేజ్...