సమక్క సాగర్ వద్ద సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం
సమక్క సాగర్ వద్ద సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం హెలికాప్టర్‌లో చేరుకుని ప్రాజెక్ట్ పనుల సమీక్ష సాగునీటి విస్తరణపై అధికారులకు దిశానిర్దేశం కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమీపంలోని సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి...