వెన్నం సోదరులకు.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ
వెన్నం సోదరులకు.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ రాఘవేందర్ రెడ్డి చిత్ర పటం వద్ద నివాళులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి లను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామంలో వెన్నం సోదరుల తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించగా వారి ఇంటికి చేరుకొని రాఘవేందర్ రెడ్డి చిత్రపటం...