సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్ద సీఎం పర్యటన..
సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్ద సీఎం పర్యటన.. దేవాదులపై కీలక సమీక్ష.... కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం (తుపాకులగూడెం)లో ఆదివారం సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్దకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకుని అధికారులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,...