శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఒకే రోజులో 47,280 మంది దర్శనం 2,906 కోడె మొక్కులు సమర్పణ కాక‌తీయ‌, వేముల‌వాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. ఉదయం నుండి రాత్రి 7:30 గంటల వరకు స్వామివారిని మొత్తం 47,280 మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. స్వామివారికి భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో కోడె మొక్కులు సమర్పించగా మొత్తం 2,906...