గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం తవ్వకాలు *అర్ధరాత్రి అడవుల్లో దుండగుల దుశ్చర్య *సీతానగరం గ్రామ యువకుల అలజడితో పరారి *నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం శనివారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. అడవుల్లో అర్ధరాత్రి జెసిబి శబ్దాలు రావడంతో సీతానగరం గ్రామస్తులు, యువకులు అటువైపుగా వెళ్లి ఆరా తీశారు. విషయాన్ని గమనించిన దుండగులు జెసిబి తో సహా పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర...