వందమందికి ఉచిత కంటి వైద్య శిబిరం

వందమందికి ఉచిత కంటి వైద్య శిబిరం కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో సేవా కార్య‌క్ర‌మం కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరత్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో వందమందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పలువురు వాకర్స్, స్థానిక ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని సేవలను పొందారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఏకైక క్రీడా మైదానం ఎన్టీఆర్ స్టేడియమని, దీనిని మున్సిపల్...