నిలువునీడ లేని గుడెప్పాడు సెంటర్‌

నిలువునీడ లేని గుడెప్పాడు సెంటర్‌ మండుటెండల్లో ప్రయాణికుల వేదన రోడ్డు విస్తరణలో కనుమరుగైన బస్టాండ్ ఆర్‌అండ్‌బీ నిర్లక్ష్యంపై ఆగ్రహం కేటాయించిన స్థలాల్లో ఆక్రమణలు? ఎండ దెబ్బకు ప్రాణాపాయం ముప్పు కాకతీయ, ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు సెంటర్‌లో ప్రయాణికులు నిలబడి బస్సుల కోసం ఎదురుచూడడానికి కనీసం నిలువునీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన పాత బస్టాండ్ స్థానంలో కొత్త ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు మండుటెండల్లోనే కాపుకాస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రయాణికుల రద్దీ...