కలాం శాస్త్రీయ ప్రతిభ పరీక్షకు భారీ స్పందన
కలాం శాస్త్రీయ ప్రతిభ పరీక్షకు భారీ స్పందన 25 వేల మందికి పైగా విద్యార్థుల భాగస్వామ్యం ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి అవార్డులు కాకతీయ, గజ్వేల్ : ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ కెఎస్ఏటి – కలాం సైంటిఫిక్ ఆటిట్యూడ్ టెస్ట్ (కలాం శాస్త్రీయ ప్రతిభ పరీక్ష)కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించినట్లు అకాడమీ ఛైర్మన్ డా. భువనగిరి ఫణి పవన్ శాస్త్రి తెలిపారు. తెలంగాణలోని 275కు పైగా అనుబంధ పాఠశాలల్లో జనవరి 18న జరిగిన తొలి దశ పరీక్షకు...