మునిసిపల్ చైర్మన్‌కు ఐఎంఏ సన్మానం
మునిసిపల్ చైర్మన్‌కు ఐఎంఏ సన్మానం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీకి జమ్మికుంట మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ప్రతినిధి పిడమర్తి వెంకటేశ్వర్లు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న మెడికల్ షాపుల యాజమాన్యం, వైద్య సిబ్బంది సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్య రక్షణలో మెడికల్...