ప్రేమ వివాహం విషాదాంతం
ప్రేమ వివాహం విషాదాంతం అత్తింటి వేధింపులతో భార్య ఆత్మహత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి ఒకే వారంలో దంపతుల మృతి, రెండు కుటుంబాల్లో విషాదం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల విషాదాంతం హృదయ విదారకంగా మారింది. అత్తింటి వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త మృతి చెందడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గోదావరిఖని గంగానగర్‌కు చెందిన కంబాల నరేష్, మమత (29) మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు...