ఆశ వర్కర్ల సమస్యలపై చలో రాజధాని సభను జయప్రదం చేయండి

ఆశ వర్కర్ల సమస్యలపై చలో రాజధాని సభను జయప్రదం చేయండి సిఐటియు మండల కార్యదర్శి బాదావత్ శీను నాయక్ *కాకతీయ,కామేపల్లి :కామేపల్లి మండల పరిధిలోని 24 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, కోరుతూ చలో హైదరాబాద్ రాజధాని నగరంలో జరిగే సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ వర్కర్ల మహాసభను జయప్రదం చేయాలని కదం తొక్కుతూ దండుగా కదిలిన కామేపల్లి మండలం ఆశ వర్కర్లు వినతి పత్రాన్నికామేపల్లి మండల...