మిషన్ వాక్’ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
మిషన్ వాక్’ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన 350 మందికి పైగా రోగులకు పరీక్షలు ఫిజియోథెరపీతో మెరుగైన ఫలితాలు సాధ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ లక్ష్యం కాకతీయ, కారేపల్లి : మిషన్ వాక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 350 మందికి పైగా రోగులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరాన్ని న్యూరో రిహబ్ ఎడ్యుకేటర్ బాదావత్ రవి, స్థానిక...