రోడ్డు రాజకీయం… ప్రజలకే గోసలు!!
రోడ్డు రాజకీయం… ప్రజలకే గోసలు!! ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య పోటాపోటీ రాజకీయం నిలిచిపోయిన డబుల్ రోడ్డు పనులు కోర్టుకెక్కిన వ్యాపారులు… నత్తనడకన నిర్మాణం పేరుకు డబుల్… వాస్తవానికి సింగిల్ రహదారి సెంట్రల్ లైటింగ్ ఉన్నా… ప్రజలకు అందని సౌకర్యం కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 34వ వార్డు నెహ్రూ సెంటర్ నుంచి 20వ వార్డు మంగళ్ కాలనీ వరకు సాగాల్సిన రహదారి అభివృద్ధి పనులు రాజకీయ పోరాటానికి బలైపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే ప్రారంభించిన ఈ డబుల్...