జాతీయ కబడ్డీ పోటీలకు సిద్దిపేట క్రీడాకారుడు వంశి కృష్ణ ఎంపిక
జాతీయ కబడ్డీ పోటీలకు సిద్దిపేట క్రీడాకారుడు వంశి కృష్ణ ఎంపిక - మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు - ఈ నెల 24 నుంచి 27 వరకు గుజరాత్‌లో 72వ సీనియర్ జాతీయ పోటీలు - జాతీయ స్థాయిలో సత్తా చాటే దిశగా అడుగు - కబడ్డీలో సిద్దిపేటకు మరో గౌరవం కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా క్రీడాకారుడు వంశి కృష్ణ 72వ సీనియర్ జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాకు చెందిన క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అవకాశాన్ని దక్కించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నారు....