గ్రామీణ ప్రతిభకు తెలంగాణ క్రీడా శాఖ అండ
గ్రామీణ ప్రతిభకు తెలంగాణ క్రీడా శాఖ అండ జిల్లా క్రీడా, యువజన సంక్షేమ అధికారిణి జ్యోతి జాతీయ స్థాయి అథ్లెట్లకు ప్రత్యేక స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చర్యలు చేపడుతోందని జిల్లా క్రీడా, యువజన సంక్షేమ అధికారిణి జ్యోతి తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాకు చెందిన జాతీయ స్థాయి అథ్లెట్ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ...