దేవాలయ భూమిపై ఉద్రిక్తత
దేవాలయ భూమిపై ఉద్రిక్తత - మజీద్పల్లి గ్రామంలో 2 ఎకరాల 20 గుంటల భూమి వివాదం - ఇరు వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని ముదిరాజుల డిమాండ్ - ఎల్లమ్మ గుడి నిర్మాణం తరువాత దుర్గమ్మ గుడి స్థలంపై అభ్యంతరాలు - 5 ఈత చెట్లు విరిగాయన్న ముదిరాజ్ సంఘం - కనకదుర్గమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ గుడిలకు తాతముత్తాతల నుంచే పూజలు - రెవెన్యూ అధికారుల సమగ్ర విచారణకు విజ్ఞప్తి కాకతీయ, గజ్వేల్ :సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో దేవాలయ భూమి...