స్నేహితుడే హంతకుడు..

స్నేహితుడే హంతకుడు..! యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు ఛేదించిన పోలీసులు స్నేహితుడు మేకల వేణుమాధవ్ రెడ్డితో ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు త‌న‌ను మోసం చేశాడ‌ని భావించిన వేణు మాధ‌వ్‌రెడ్డి శ్రీనివాస్ హ‌త్య‌కు సుపారీ ఇచ్చి ప్రీ ప్లాన్డ్‌గా అంతం పాలేరు జ‌లాశ‌యంలోకి కారు దూసుకెళ్లిన‌ట్లుగా ప్ర‌మాదంగా చిత్రీక‌రించే య‌త్నం సాంకేతిక ఆధారంగా కేసును చేధించిన ఖ‌మ్మం పోలీసులు న‌లుగురి అరెస్టు చేసి..క‌టాక‌టాల వెన‌క్కి పంపిన ఖాకీలు కాకతీయ, కూసుమంచి : పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో మళ్లీ కలిసిన ఇద్దరు స్నేహితులు… ఆ...