కాప‌ర్ దొంగ‌లించిన ముగ్గురి అరెస్టు

కాప‌ర్ దొంగ‌లించిన ముగ్గురి అరెస్టు 100 కిలోల కాపర్ వైర్, స్కూటీ స్వాధీనం ప‌రారీలో మ‌రో ముగ్గురు నిందితులు సింగరేణి రూరల్ సీఐ నునావత్ సాగర్ కాకతీయ, కామేపల్లి : కామేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సింగరేణి రూరల్ సీఐ నునావత్ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 20న కామేపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని నిలిపి విచారించగా నిందితులు...