ఇంటర్ పరీక్షలపై కట్టుదిట్టమైన నిఘా
ఇంటర్ పరీక్షలపై కట్టుదిట్టమైన నిఘా జిల్లా యంత్రాంగం అలర్ట్ విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు, కఠిన పర్యవేక్షణ ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం 36,426 మంది విద్యార్థులకు పరీక్షలు 57 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ కాపీయింగ్‌పై ప్రత్యేక నిఘా బృందాలు హాల్ టికెట్‌పై క్యూ ఆర్ కోడ్, ఆలస్యానికి సడలింపు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను సాఫీగా కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా...