అరుంధతి క‌ల్యాణ మండ‌పం ప్రారంభ‌మెప్పుడు..?!

అరుంధతి క‌ల్యాణ మండ‌పం ప్రారంభ‌మెప్పుడు..?! నాలుగేళ్లుగా ఆరంభానికి నోచుకోని భవనం ప్రకటనలకే పరిమితమైందా సంక్షేమ వాగ్దానం..!! కాకతీయ, శంకరపట్నం : మండల కేంద్రంలో నిర్మించిన అరుంధతి కళ్యాణ మండపం ప్రారంభం ఇంకా ఆలస్యమవుతుండటంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్ వెనుక సర్వే నంబర్ 500లో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా ఈ భవనానికి అప్పటి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకుస్థాపన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఈ మండపం ఉపయోగపడుతుందని ప్రకటించినప్పటికీ, నిర్మాణం పూర్తై నాలుగేళ్లు...