11 ఏళ్ల పగ…పెళ్లి వేడుకలో రక్తపాతం
11 ఏళ్ల పగ...పెళ్లి వేడుకలో రక్తపాతం వరుసకు బావపై దాడి అడ్డుకున్న వ్యక్తి దారుణ హత్య కొడుకు మృతి కక్షతో ముందస్తు ప్రణాళిక నిందితుడి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన ఏసీపీ కాకతీయ, పెద్దపల్లి: పెళ్లి సంబరాలు జరుగుతున్న వేళ 11 సంవత్సరాల పాత కక్ష రక్తపాతానికి దారితీసిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో సంచలనం సృష్టించింది. వరుసకు బావపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని అడ్డుకునేందుకు ముందుకొచ్చిన మొలుగూరి కొమురయ్య (58)పై నిందితుడు కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు....