20 రోజుల్లో 364 కేసులు

20 రోజుల్లో 364 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్ డ్రైవింగ్ లైసెన్సుల స్వాధీనం.. రద్దు డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరిక కాకతీయ,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి రోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక...