నీటి ఎద్దడి రావొద్దు
నీటి ఎద్దడి రావొద్దు వేసవిలో తాగునీటి సరఫరా పటిష్టం కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ నీటి శుద్ధీకరణ కేంద్రం పరిశీలన లీకేజీల మరమ్మతులు, సమ్మర్ యాక్షన్ ప్లాన్ .. విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి కాకతీయ, కరీంనగర్ కార్పొరేషన్ : వేసవి కాలంలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరంలోని మానేరు డ్యాం సమీపంలోని నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి...