ప్రతి పేదకుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి

ప్రతి పేదకుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి పేద ఇంటి ఆడబిడ్డలకు ప్రభుత్వ భరోసా అభినందనీయం ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమంకోసం నిరంతరం కృషిచేస్తున్నా కార్పొరేషన్ ఫలితం అభివృద్ధిపై ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిదర్శనం కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు రూ.1.98కోట్ల విలువైన సంక్షేమ చెక్కులు అందించిన ఎమ్మెల్యే కూనంనేని కాకతీయ ,కొత్తగూడెం రూరల్: నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, పేద వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం...