నల్లబెల్లి మండలంలో ఆర్థిక సాక్షరత కార్యక్రమం
నల్లబెల్లి మండలంలో ఆర్థిక సాక్షరత కార్యక్రమం కాకతీయ . నల్లబెల్లి: నల్లబెల్లి మండలం మామిండ్ల వీరయ్యపల్లి గ్రామంలో ఆర్థిక సాక్షరత (ఫైనాన్షియల్ లిటరసీ) కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సంపత్ నల్లబెల్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్ నరేష్ యూనియన్ బ్యాంక్ మిత్రలు శంకర్, సంధ్య, ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్లు హైమావతి, సాయికుమార్, రమేష్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన...