ఎన్ఎస్ఆర్ అపోలో ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఎన్ఎస్ఆర్ అపోలో ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ముఖ్యఅతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ కాకతీయ ,జమ్మికుంట :జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని బొమ్మల గుడి శివాలయం ఆవరణంలో అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్ మోహన్ చంద్ , యూరాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో ఉచిత యూరాలజీ మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది .జమ్మికుంట లోని పేద ప్రజలు ఇట్టి వైద్య శిబిరానికి చేరుకొని పరీక్షలు చేయించుకొని, తగిన మందులు తీసుకున్నారని డాక్టర్ మోహన్ చంద్ యజమాన్యం తెలిపారు.ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ ములుగురు దిలీప్ హాజరై...