హెల్మెట్ తప్పనిసరి… లేదంటే చలాన్లు
హెల్మెట్ తప్పనిసరి… లేదంటే చలాన్లు డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరిక కాకతీయ, మణుగూరు : వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని గౌరా ఓబీ కంపెనీలో కార్మికులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు...