కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం సమర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలన్న డిమాండ్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి హైదరాబాద్ / నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన...