చేప పిల్లల పంపిణీపై ముఖ్య‌మంత్రికి జీవన్ రెడ్డి లేఖ

చేప పిల్లల పంపిణీపై ముఖ్య‌మంత్రికి జీవన్ రెడ్డి లేఖ మత్స్యకారుల ప్రయోజనాలపై కీలక సూచనలు చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ అవసరం టెండర్ల జాప్యంతో అమలు లోపాలు వెలుగులోకి సహకార సంఘాల ఏర్పాటుకు ప్రత్యేక డ్రైవ్ సూచన కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితులు, చేప పిల్లల పంపిణీ విధానంపై మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ విధానం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని...