విధుల్లో నిర్లక్ష్యం తగదు
విధుల్లో నిర్లక్ష్యం తగదు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాల పంపిణీ కాకతీయ, రాజన్న సిరిసిల్ల: లైసెన్సుడు సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలు ఇంచార్జి కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన జిల్లాకు చెందిన 66 మంది...