వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ శిక్షణ ప్రారంభం

వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ శిక్షణ ప్రారంభం తాడికల్ రైతు వేదికలో ఐదు రోజుల ఓరియంటేషన్ 12 గ్రామాల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఇటీవల ఎన్నికైన వార్డు సభ్యులకు తాడికల్ రైతు వేదికలో పంచాయతీరాజ్ చట్టం–2018పై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఎంపీఓ కాసగోని ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ జనరల్ ఓరియంటేషన్ శిక్షణ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు కొనసాగనుంది. మొదటి విడతలో చింతకుంట, అంబాలపూర్, గొల్లపల్లి, ఇప్పలపల్లి, కరీంపేట,...