రాష్ట్ర స్థాయి క్రీడల్లో మెరిసిన పోలీసులు
రాష్ట్ర స్థాయి క్రీడల్లో మెరిసిన పోలీసులు విజేతలను అభినందించిన రామగుండం సీపీ క్రీడలకు పూర్తిస్థాయి ప్రోత్సాహం ఉంటుందని హామీ కాకతీయ, పెద్దపల్లి: రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ప్రతిభ గల క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ఇటీవల ముగియగా ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన రామగుండం పోలీస్ కమిషనరేట్...