పసికందు మృతిపై రజక సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా..

పసికందు మృతిపై రజక సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా.. కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఆదివారం జరిగినటువంటి నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రజకులను దైవ దర్శనానికి గుడిలోకి వెళ్ళనివ్వకుండా, అడ్డుకొని పసికందు అని చూడకుండా రెండు నెలల పసి పాపను ప్రాణాలు తీసిన దుర్మార్గులను పోలీసులు వెంటనే శిక్షించాలని సోమవారం రోజు రజక సంఘం మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిందితులను అరెస్టు...