సేవాగుణంలో సాటిలేని ఎస్.ఐ. బైరు గోపి
సేవాగుణంలో సాటిలేని ఎస్.ఐ. బైరు గోపి అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం కాకతీయ,కారేపల్లి:శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా, సామాజిక సేవలోనూ తాను ఎప్పుడూ ముందే ఉంటానని కారేపల్లి ఎస్.ఐ. బైరు గోపి మరోసారి నిరూపించుకున్నారు. తన ఉదారతతో అప్పాయిగూడెం పంచాయతీ పరిధిలోని తులిస్య తండా గ్రామస్తుల మన్ననలు పొందారు. వెంటనే స్పందించిన ఎస్.ఐ. తులిస్య తండాలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ పహరీ (కంపౌండ్ వాల్) నిర్మాణం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు, ఎస్.ఐ. గోపి...