త్రిశక్తి ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ఆలయం ముస్తాబు
త్రిశక్తి ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ఆలయం ముస్తాబు కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని శ్రీ మహంకాళి, శ్రీ పెద్దమ్మతల్లి, శ్రీ నల్ల పోచమ్మ త్రిశక్తి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కాటు జయరాములు, ఆలయ అధ్యక్షులు కదుల్లా ఎల్లేష్, సీనియర్ నాయకులు ఎల్లా వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని...