సంకెళ్లు పడాల్సిందే

సంకెళ్లు పడాల్సిందే కుమ్మెర మల్లన్న జాతరలో కులవివక్ష దాడి హేయం సర్పంచ్‌, అగ్రనాయకులపై కేసులు నమోదు చేయాలి డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి కాకతీయ, గజ్వేల్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా కులవివక్ష చూపుతూ ఆలయానికి వెళ్లిన వారిపై దాడి చేసి రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన సర్పంచ్‌, అగ్రనాయకులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్...