సామాన్యుడి సొంతింటి కల సాకారం చేసిన ఎమ్మెల్యే
సామాన్యుడి సొంతింటి కల సాకారం చేసిన ఎమ్మెల్యే కాకతీయ,కామేపల్లి:మండల వ్యాప్తంగా సోమవారం 'ఇందిరమ్మ రాజ్యపు' ఆనందం వెల్లివిరిసింది. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తూ.. జోగుడెం, టేకులతండా, పాతలింగాల, పొన్నెకల్లు, మరియు రాయి గూడెం గ్రామ పంచాయతీల్లో కోట కల్పన-రాజు దంపతులనూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గృహప్రవేశాల మహోత్సవానికి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మరియు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ బోర్డు చైర్మన్, శాసనసభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామగ్రామాన వీరికి మహిళలు మంగళహారతులతో, కాంగ్రెస్...