పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,

పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, సర్పంచ్ ల బెదిరింపులు, తొలగింపులు ఆపాలని కలెక్టరెట్ ధర్నా సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ కి సిద్దంగా ఉండాలి ఎజె రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి కాకతీయ, కొత్తగూడెం రూరల్: గ్రామ పంచాయతి కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,సర్పంచ్ ల బెదిరింపులు,తొలగింపులు మానుకోవాలని,మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని,పండుగ సెలవులు ఆదివారాలు అమలు చేయాలని గ్రామ పంచాయతి ఉద్యొగుల,కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యం లో సోమవారం...