పరిష్కారమే లక్ష్యంగా పని చేయండి

పరిష్కారమే లక్ష్యంగా పని చేయండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ విభాగాలకు చెందిన 114 ఫిర్యాదుల స్వీకరణ ప్రజల నుండి వినతులు స్వీకరించిన కమిషనర్ కాకతీయ, వరంగల్ : ప్రజలు చెప్పుకుంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు...