ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ అల్ ది బెస్ట్

ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ అల్ ది బెస్ట్ * తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి * మంచి ఉత్తిర్ణత సాధించి ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలి * విద్యార్థులంతా సకాలంలో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి * భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాకతీయ,చేర్యాల: రేపటి నుండి జరగబోయే ఇంటర్మిడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు (యంగ్ ఫ్రెండ్స్) అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు...