ప్రకృతి వ్యవసాయంపై అవగాన సదస్సు
ప్రకృతి వ్యవసాయంపై అవగాన సదస్సు కాకతీయ, చేర్యాల: ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని ఏడిఏ రాధిక స్పష్టం చేశారు. నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ లో భాగంగా మండలంలోని రాంపూర్ గ్రామం ఎంపిక కావడం జరిగింది. కాగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం రాంపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులకు దేశీయ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం, రసాయన రహిత పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఎ రాధిక మాట్లాడుతూ.. రసాయనాలు లేకుండా పండించిన పంటలను వినియోగించడం ద్వారా...