ఇద్దరు ఎస్ఐలపై ఛీటింగ్ కేసు నమోదు.

ఇద్దరు ఎస్ఐలపై ఛీటింగ్ కేసు నమోదు. మహిళను నమ్మించి రూ. 1.82 కోట్లు వసూలు ... వ్యాపారంలో అధిక లాభాలిప్పిస్తామని మోసం. ఎస్సై మహేష్ తనను ప్రేమిస్తున్నాను అని చెప్పి శారీరకంగా వాడుకుని తన అకౌంట్ లోని డబ్బులు తీసుకున్నారని పిర్యాదు... కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: లాభాలిప్పిస్తామని ఓ మహిళ వద్ద సుమారు రూ 2కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి ఆ తరువాత ఆమెను ఇబ్బందులకు గురి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. సారపాకకు చెందిన భూక్యా కుమారి అనే...