అభివృద్ధిని అడ్డుకునే కుట్ర 

అభివృద్ధిని అడ్డుకునే కుట్ర  బొక్కల తండాలో డ్రైనేజీ కాలువలపై దుశ్చర్యలు! కాకతీయ,కారేపల్లి: సింగరేణి మండల పరిధిలోని భజ్య తండా గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన బొక్కల తండాలో కొందరు స్వార్థపరులు బరితెగిస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, స్థానిక సర్పంచ్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా నీచమైన పనులకు పాల్పడుతున్నారు. ​ఏం జరుగుతోంది? ​గ్రామంలో మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు నిర్మించిన సైడ్ డ్రైనేజీ కాలువల్లో కావాలనే పెద్ద పెద్ద సైజు రాళ్లను వేసి అడ్డుకట్ట వేస్తున్నారు. దీనివల్ల నీరు నిలిచిపోయి...