భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేత…
భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేత… వెలుగుమట్లలో 60 ఎకరాల భూమిపై ఉద్రిక్తత 600 పేద కుటుంబాల గుడిసెల కూల్చివేతపై ఆగ్రహం కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిదర్శనం : పువ్వాడ వేలాది పోలీసులతో జేసీబీల దాడి అమానుషం న్యాయపరంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల పరిధిలో ఉన్న భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ తమకు...