మీడియా ముందుకు దేవ్‌జీ
మీడియా ముందుకు దేవ్‌జీ డీజీపీ బి. శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగుబాటు ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి, దామోదర్, నూనె నరసింహారెడ్డి సైతం గుర్తుపట్టలేనంతగా మారిన మాజీ మావోయిస్టు అగ్రనేతలు అగ్ర నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ అగ్రనేత, పార్టీ జనరల్ సెక్రటరీగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (62) తన అనుచరులతో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ బి. శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు....