గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.

గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి. భారత రాష్ట్ర సమితి హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి *ఐలేని మల్లికార్జున రెడ్డి మరియు బుర్ర శ్రీనివాస్ గౌడ్ కాకతీయ :హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని హుస్నాబాద్ భారత నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి మరియు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన గౌరవెల్లి ప్రాజెక్టు దాదాపు 2023 వరకు 75%...