అకాల వర్షం-అన్నదాతకు తీవ్ర నష్టం
అకాల వర్షం-అన్నదాతకు తీవ్ర నష్టం ఈదురు గాలులతో నేలకొరిగిన మక్కజొన్న పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి-చెల్పూరి రాము కాకతీయ, జమ్మికుంట: తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము. మంగళవారం రోజున ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట, బూజునూరు, చిన్న కోమటిపల్లి, సిరిసేడు, టేకుర్తి గ్రామాలలో ఈదురు గాలులతో నేలకొరిగిన మక్కజొన్న పంటలను పరిశీలించి అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పురి రాము. మాట్లాడుతూ ఇల్లంతకుంటలో సోమవారం సాయంత్రం విపరీతమైన ఈదురు గాలుల విచ్చడం వల్ల సుమారు మూడు...