నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి *బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్ నర్సయ్య కాకతీయ, చేర్యాల: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ముస్త్యాల బాల్ నర్సయ్య,చేర్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురువడంతో పార్టీ నాయకులతో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు.అనంతరం చేర్యాల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. కురిసిన వర్షం కారణంగా వరి,...