రూ.6 లక్షల విలువైన 63 ఫోన్లు స్వాధీనం

రూ.6 లక్షల విలువైన 63 ఫోన్లు స్వాధీనం బాధితులకు అందజేసిన ఎస్పీ మహేష్ బి. గితే సీఈఐఆర్ పోర్టల్ వినియోగించుకోవాలంటూ సూచ‌న‌ కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ మరోసారి తమ సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకుంది. జిల్లాలో ఇటీవల పోయిన, చోరీకి గురైన సుమారు రూ.6 లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో జిల్లా ఎస్పీ మహేష్ బీ...